Damarapalli mahender


Male : రాయి
Female : ఏం  రాయాలి  i
Male : లెటర్
Female : ఎవరికీ
Male : నీకు
Female : నాకా ..?
Male : ఉమ్మ్ ..
Male : నాకు  వ్రాయటం  రాదూ , ఈ  మధ్యన  సంతకం  పెట్టటం  నేర్చుకున్న ..
Female : Wait, wait.....
Female : నాకు  నువ్వు  రాసే   ఉత్తరం , నేను  రాసి ...
Male : నాకు  చదివి  వినిపించి  తరువాత  నువ్వు .. చదువుకో
Female : I like it ..ఉమ్మ్ .. చెప్పు
Female : ఉమ్మ్ ...
Male : ఆ ..
Male : నా ప్రియ ...ప్రేమతో .. నీకు
Female : నీకు
Male : నే ..
Female : రాసే ..
Male : నేను
Female : ఉమ్మ్ .
Male : రాసే
Female : ఉత్తరం .
Male : ఉత్తరం ..లెటర్ ..చ ...లేక ..ఉమ్మ్ . కాదు ..ఉత్తరమే  అని  రాయి
Female : ఉమ్మ్ ..అదీ
Male : చదువు ..
Female : కమ్మని  ఈ  ప్రేమ  లేఖనే  రాసింది  హృదయమే
Male : పాటలో  మర్చి  రాసావ ..అప్పుడు  నేను  కూడా  మారుస్తా ..
Male : మొదట  నా  ప్రియ  అన్నాను  కదా  , అక్కడ  ప్రియతమ  అని  మార్చుకో ..
Male : ప్రియతమ  నీవింట్లో  క్షేమేమా .. నేను  ఇక్కడ  క్షేమం
Female : ప్రియతమా  నీవచట  కుశలమా  నేనిచట  కుశలమే
Male : ఆహా ....ఓహో .. నేను  ఊహించుకుంటే  కవిత  మనసులో  వరదల  పొంగుతుంది
Male : కానీ  అదంతా  రాయాలని  కూర్చుంటే , అక్షరాలే ..మాటలే ...!
Female : ఉహలన్ని  పాటలే  కనుల  తోటలో ..
Male : అదీ ...
Female : తొలి  కళల  కవితలే  మాట  మాటలో ....
Male : అదీ ...ఆహా ..భ్రమండం ...కవిత ..కవిత ..ఉమ్మ్ ...పాడు ...

కమ్మని  ఈ  ప్రేమ  లేఖనే  రాసింది  హృదయమే
ప్రియతమా  నీవచట  కుశలమా  నేనిచట  ఖుసలమే
ఉహలన్ని  పాటలే  కనుల  తోటలో ..
తొలి  కళల  కవితలే  మాట  మాటలో ....
ఊ  హో ...
కమ్మని  ఈ  ప్రేమ  లేఖనే  రాసింది  హృదయమే
లాల  ల  ల  ల  లా  ల  ల ...
ప్రియతమా  నీవచట  కుశలమా  నేనిచట  ఖుసలమే
లాల  ల  ల  ల  లా  ల  ల ...

Male : ఉమ్మ్ ...
Male : నాకు  తగలిన  గాయం  అదీ  చల్లగా  మానిపోతుంది ..
Male : అదేమిటో  నాకు  తెలీదు , ఏమి  మాయో  తెలీదు  నాకు  ఏమి  కధసలు ..
Male : ఇది  కూడా  రాసుకో ...
Male : అక్కడక్కడ  పువ్వు , నవ్వు , ప్రేమ  అలాంటివి  వేసుకోవాలి  ఆ ......
Male : ఇదిగో  చూడు  నాకు  ఏయ్  గాయం  అయ్యినప్పటికి  ఒళ్ళు  తట్టుకుంటుంది
Male : నీ  వొళ్ళు  తట్టుకున్తుందా ..?
Male : ఉమా  దేవి ....దేవి  ఉమా  దేవి ...
Female : అది  కూడా  ర్యాల ..?
Male : ఆహా ..హా ....
Male : అది  ప్రేమా ....
Male : నా  ప్రేమా  ఎలా  చెప్పాలో  తెలీక  ఇధవుతుంటే
Male :ఏడుపు  వస్తోంది ...
Male : కానీ  నేను  ఏడ్చి .. నా  శోకం  నిన్ను  కూడా  భాధ  పెడుతుంది  అనుకున్నపుడు
Male : వచ్చీ  కన్నీరు  కూడా  ఆగుతుంది .
Male : మనుషులు  అర్ధం  చేసుకునేందుకు  idhi mamulu prema kaadhu..
Male : అగ్ని  లాగ  స్వచ్చమినది ...

గుండెల్లో  గాయమేమో  చల్లంగా  మానిపోయే ,
మాయ  చేసే  ఆ  మాయే  ప్రేమాయే .....
ఎంత  గాయమైన  గాని  నా  మేనికేమిగాడు ,
పువ్వు  సోకి  నీ  సోకు  కన్దేనే ...
వెలికి  రాణి  వెర్రి  ప్రేమ  కనీటి  ధారా  లోన   కరుగుతున్నది ....
నాడు  సోకమోపలేక  నీ  గుండె  బాధ  పడితే  తాలనన్నది ...
మనుషులేరుగా  లేరు ,
మామూలు  ప్రేమ  కాదు ,
అగ్ని  కంటే  స్వచ్చమైనది ...
మమకారమే  ఈ  లాలి  పాటగా  రాసేది  హృదయమా ...
ఉమాదేవి  గా  శివుని  అర్ధ  భాగమై  నా  లోన  నిలువుమా ..
సుభ  లాలీ  లాలి  జో
లాలి  లాలి  జో ...
ఉమా  దేవి  లాలి  జో ..
లాలీ  లాలి  జో
మమకారమే ....ఈ  లాలి  పాటా  గా
రాసేది  హృదయమా ....
నా  హృదయమా .....
Damarapalli mahender

తనివి తీరలేదే నా మనసు 
నిండలేదే ఏనాటి
బంధమీ అనురాగం చెలియా
 చెలియా
...
..

ఎన్నోవసంతవేళలలోవలపులఊయలలూగామే
ఎన్నోపున్నమిరాత్రులలోవెన్నెలజలకాలాడేమే
అందనిఅందాలఅంచుకేచేరిననూ
విరిసినపరువాలలోతులేచూసిననూ

తనివితీరలేదేనామనసునిండలేదే
ఏనాటిబంధమీఅనురాగం
ప్రియతమాప్రియతమా

ఎప్పుడునీవేనాతోఉంటేఎన్నివసంతాలైతేనేమి
కన్నులనీవేకనబడుతుంటేఎన్నిపున్నములువస్తేనేమి
వెచ్చనికౌగిలిలోహాయిగాకరిగించిననూ
తీయనిహృదయంలోతేనెలేకురిపించిననూ
| edit post
Damarapalli mahender
రోజా రోజా
రోజా రోజా రోజా రోజా రోజా రోజా రోజా రోజా
రోజా రోజా రోజా రోజా రోజా రోజా రోజా రోజా
నిన్ను చూసి నన్ను నేను మరిచిపోయి తిరిగివచ్చా
నిను గాలిసోకగా వదలనులే
నెలవంక తాకగా వదలనులే
బ్రహ్మ చూసినా ఓర్వనులే నే ఓర్వనులే నే ఓర్వనులే                 
రోజా రోజా రోజా రోజా

కన్నులలో కొలువున్నావులే
రాతిరిలో కనులకు కునుకే లేదులే
వలుపగా నన్నూ చుట్టుకోగా
నీ సన్నని నడుముకు కలుగును గిలిగిలి నా రోజా     
నీ పేరు నానోట నే చెప్పగా
నా ఇంట రోజాలు పూచేనులే
నీజాడ ఒకరోజు లేకున్నచో
నీ చెలియ ఏదంటూ అడిగేనులే
నీరాకే మరుక్షణం తెలుపును మేఘమే
వానలో నువు తడవగా నాకొచ్చునే జ్వరం
ఎండలో నువు నడవగా నాకు పట్టె స్వేదం
తనువులే రెండు హృదయమే ఒకటి రోజా రోజా రోజా

రోజా రోజా రోజా రోజా రోజా రోజా రోజా రోజా
నిన్ను చూసి నన్ను నేను మరిచిపోయి తిరిగివచ్చా

నవ యువతీ నడుమొక గ్రంథము
చదివేనా పలుచని రాత్రిలో మంచులో
దూరాలేలా జవరాలా
బిడియాన్ని ఒకపరి విడిచిన మరి తప్పేముంది
నన్నే నువ్వు తాకొద్దని గగనాన్ని ఆపేనా సాగరం
నన్నే ముట్టుకోవద్దనీ చేతులకు చెప్పేనా వేణువు
నీ స్పర్శే చంద్రుని మచ్చలు మాపులే
కనులలో జారెడు అందాల జలపాతమా
నన్ను నువ్వు చేరగా ఎందుకాలోచన
నీ తలపు తప్ప మరుధ్యాస లేదు నా రోజా రోజా రోజా

రోజా రోజా రోజా రోజా రోజా రోజా రోజా రోజా
నిన్ను చూసి నన్ను నేను మరిచిపోయి తిరిగివచ్చా
రోజా రోజా రోజా రోజా రోజా రోజా రోజా రోజా

Damarapalli mahender
వాలు కనులదానా వాలు కనులదానా

నీ విలువ చెప్పు మైన నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను అయితినే ...నోట మాట రాక మూగబోతినే
నోట మాట రాక మూగబోతినే
వాలు కనులదానా నీ విలువ చెప్పు మైన నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను అయితినే ...మాట రాక
ఒక మాట రాక మూగబోతినే ఒక మాట రాక మూగబోతినే



చెలియా నిన్నే తలచి కనులా జడిలో తడిసి
రేయి నాకు కనుల కునుకు లేకుండా పోయింది నీ ధ్యాసే అయ్యింది
తలపు మరిగి రేయి పెరిగి ఒళ్ళంతా పొంగింది ఆహారం వద్దంది
క్షణక్షణం నీ తలపుతో తనువు చిక్కి పోయెలే
ప్రాణమిచ్చే ప్రణయమా నీకు సాటి ఏది ప్రియతమా
నీ కీర్తి లోకాలు పలకా ఎల్లోరా శిల్పాలు ఉలకా
అజంతా సిగ్గులు ఒలకా చిలకా...
నీ కీర్తి లోకాలు పలకా ఎల్లోరా శిల్పాలు ఉలకా
అజంతా సిగ్గులు ఒలకే రోజే...నిను నేను చేరుకోనా



వాలు కనులదానా నీ విలువ చెప్పు మైన నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను అయితినే ...ఒక మాట రాక
ఒక మాట రాక మూగబోతినే



దైవం నిన్నే మలచి తనలో తానే మురిసి
ఒంపు సొంపు తీర్చు నేర్పు నీ సొంతమయ్యింది నా కంట నిలిచింది
ఘడియ ఘడియ ఒడిని కరగు రసవీణ నీమేను మీటాలి నా మేను
వడి వడిగా చేరుకో కౌగిళిలో కరిగిపో
తనువు మాత్రమిక్కడున్నది నిన్ను ప్రాణమివ్వమన్నది
జక్కన కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి
కన్నెగా వచ్చిందంట చెలియా...
జక్కన కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి
కన్నెగా వచ్చిందంట చెలియా...నీ సొగసుకేది సాటి



వాలు కనులదానా వాలు కనులదానా
నీ విలువ చెప్పు మైన నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను అయితినే ...మాట రాక
ఒక మాట రాక మూగబోతినే ఒక మాట రాక మూగబోతినే
ఒక మాట రాక మూగబోతినే