ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను
ఎదలోని
ప్రేమనుమృదువైనమాటను
గాలిలోనవేలితోటిరాసిచుపనా
నేలమీదసిగ్గుముగ్గువేసిచూపాన
వాలుజడలకాగితాలు
విరజాజులఅక్షరాలూఏర్చికూర్చిచూపనా
ఎలాఎలాఎలాఎలాఎలాతెలుపను
ఎదలోనిప్రేమనుమృదువైనమాటను
చరణం1:రామచిలుకగోరువంకబొమ్మగీసితెలుపనా
రాధకృష్ణులవంకచేయిచూపితెలుపనా
చిరునవ్వుతోతెలుపనాకొనచూపుతోతెలుపనా
నీళ్ళునమిలితెలుపనాగోల్లుకోరికితెలుపనా
తెలుపననితెలుపనాఆ..ఆ
చరణం2:కాలివేలునేలమీదరాసిచూపనా
నాచీరకొంగుతోటివేళ్ళుచుట్టిచెప్పనా
కూనలమ్మపాటలోరాయబారంపంపనా
గాలికైనతెలియకుండమాటచెవినివేయనా
నాలోప్రాణంనీవని
కామెంట్‌ను పోస్ట్ చేయండి