చూడొద్దె నను చూడొద్దె చురకత్తిలాగ నను చూడొద్దె
వెల్లొద్దె వదిలెల్లొద్దె మది గూడు దాటి వదిలెల్లొద్దె
అప్పుడు పంచిన నీ మనసే అప్పని అనవద్దె
ఇప్పుడు పెరిగిన వడ్డీతో ఇమ్మని అడగొద్దే...

వెల్లొద్దె వదిలెల్లొద్దె మది గూడు దాటి వదిలెల్లొద్దె...
వద్దూ వద్దంటు నెనున్నా వయసే గిల్లింది నువ్వేగా
పోపో పొమ్మంటు నెనున్నా పొగలా అల్లింది నువ్వేగా
నిదరోతున్న హృదయాన్నీ లాగిందీ నువ్వేగా
నలుపై ఉన్న రాతిరికీ రంగులు నువ్వేగా...
నాతో నడిచే నా నీడా నీతో నడిపావే
నాలో నిలిచే నా ప్రాణం నువ్వై నిలిచావే...

వద్దూ వద్దంటు నువ్వున్నా వలపే పుట్టింది నీపైన
కాదూ కాదంటు నువ్వున్నా కడలే పొంగింది నాలోన
కన్నీల్ల తీరం లో పడవల్లె నిలిచున్నా
సుడిగుండాల శృతిలయలో పిలుపే ఇస్తున్నా...
మంటలు తగిలిన పుత్తడిలో మెరుపే కలుగునులే
ఒంటిగ తిరిగిన ఇద్దరిలో ప్రేమే పెరుగునులే...
చూడొద్దు నను చూడొద్దు చురకత్తిలాగ నను చూడొద్దూ
వెల్లొద్దు వదిలెల్లొద్దు మది గూడు దాటి వదిలెల్లొద్దూ
అప్పుడు పంచిన నా మనసే అప్పని అనలేదె
గుప్పెడు గుండెల చెలి ఊసే ఎప్పుడు నీదేలే...

కామెంట్‌ను పోస్ట్ చేయండి