ఓం శతమానం భవతి శతాయ్యుప్పురుష
సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి దిష్థతి
మాటే మంత్రము..మనసే బంధము..
ఈ మమతే ఈ సమతే..మంగళ వాద్యము..
ఇది కళ్యాణం కమనీయం జీవితం..
ఓ ఓ ఓ..
మాటే మంత్రము..మనసే బంధము..
ఇది కళ్యాణం కమనీయం జీవితం..(మాటే మంత్రము)
నీవే నాలో స్పందించిన
ఈ ప్రియ లయలో శ్రుతి కలిసే ప్రాణమిదే..
నేనే నీవుగా..పూవు తావిగా..
సంయోగాల సంగీతాలు విరిసే వేళలో..(మాటే మంత్రము)
నేనే నీవై ప్రేమించిన
ఈ అనురాగం పలికించే పల్లవిదే..
ఎదనా కోవెల..ఎదుటే దేవత..
వలపై వచ్చి వరమే ఇచ్చి కలిసేవేళలో..(మాటే మంత్రము)
కామెంట్‌ను పోస్ట్ చేయండి