అరె ఏమైందీ అరె ఏమైందీ
ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరిందీ
అది ఏమైందీ
తన మనిషిని వెదుకుచు ఇక్కడొచ్చి వాలిందీ
కలగాని కలఎదో కళ్ళెదుటే నిలిచిందీ
అది నీలో మమతను నిద్దురలేపింది
నింగివంగి నేలతోటీ నేస్తమేదో కోరిన్దీ
నెల పొంగి నింగికోసం పూలదోసిలిచ్చింది
పూలు నేను చూడలేదు పూజలేవి చేయలేదు
నేలపైన కళ్లులేవు నింగి వైపు చూపులేదు
కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైనా చూసావో
కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావో
అది దోచావో
బీడుఉలోన వాన చినుకు పిచ్చిమొలక వేసింది
పాడలేని గొంతులోన పాటా ఏదో పలికింది
గుండె ఒక్క తున్న చాలు గొంతు తానె పాడగలడు
మాటలన్నీ దాచుకుంటే పాత నీవు వ్రాయగలవు
రాతరాని వాడి రాత దేవుడేమి వ్రాశాడో
చేతనైతే మార్చి చూడు వీడు మారిపోతాడు
మనిషుతాడు
ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరిందీ
అది ఏమైందీ
తన మనిషిని వెదుకుచు ఇక్కడొచ్చి వాలిందీ
కలగాని కలఎదో కళ్ళెదుటే నిలిచిందీ
అది నీలో మమతను నిద్దురలేపింది
నింగివంగి నేలతోటీ నేస్తమేదో కోరిన్దీ
నెల పొంగి నింగికోసం పూలదోసిలిచ్చింది
పూలు నేను చూడలేదు పూజలేవి చేయలేదు
నేలపైన కళ్లులేవు నింగి వైపు చూపులేదు
కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైనా చూసావో
కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావో
అది దోచావో
బీడుఉలోన వాన చినుకు పిచ్చిమొలక వేసింది
పాడలేని గొంతులోన పాటా ఏదో పలికింది
గుండె ఒక్క తున్న చాలు గొంతు తానె పాడగలడు
మాటలన్నీ దాచుకుంటే పాత నీవు వ్రాయగలవు
రాతరాని వాడి రాత దేవుడేమి వ్రాశాడో
చేతనైతే మార్చి చూడు వీడు మారిపోతాడు
మనిషుతాడు
ఆరాధనా (1987)
కామెంట్‌ను పోస్ట్ చేయండి