ఏమైంది ఈ వేల , యెదలో ఈ సందడేలా
మిల మిల మిల మేఘమాలా , చిటపట చినుకేయు వేల
చెలి కులుకులు చూడగానే , చిరు చెమటలు పోయనేలా
ఏ శిల్పి చెక్కెనీ శిల్పం , సరికోతగా వుంది రూపం
కనురెప్ప వేయనీడు ఆ అందం , మనసులోన వింత మొహం
మరువలేని ఇంద్ర జాలం , వానలోన ఇంత దాహం
చినుకులలో వాన విల్లు , నేలకిల జారేనే
తలుకుమనే ఆమె ముందు , వేల వేల వేల బోయెనే
తన సొగసు తీగలాగా , నా మనసే లాగేనే
అది మొదలు ఆమె వైపే , నా అడుగులు సాగేనే
నిశీధిలో , ఉషోదయం , ఇవలిల ఎదురు వస్తే
చిలిపి కనులు తాళమేసే , చినుకు తడికి చిందులేసే
మనసు మురిసి పాటపాడే , తనువు మరిచి ఆటలాడే

ఆమె అందమే చూస్తే , మరి లేదు లేదు నిదురింక
ఆమె నన్నిలా చూస్తే , ఎద మోయలేదు ఆ పులకింత
తన చిలిపి నవ్వుతోనే , పెను మాయ చేసెన
తన నడుము వోమ్పులోనే , నెలవంక పూచెన
కనుల ఎదుటే కలగా నిలిచ , కళలు నిజమై జగము మరిచ
మొదటి సారి మెరుపు చూసా , కదలిలాగే ఉరకలేస

కామెంట్‌ను పోస్ట్ చేయండి