నీ యదలో నాకు చోటే వద్దు
నా యెదలో చోటే కోరవద్దు
మన ఎదలో ప్రేమను మాటే రాదు
ఇవ్వి పై పైన మాటలు లీ హే హే
నీ నీడై నడిచి ఆశలేదే
నీ తోడై వచ్చే ద్యాస లేదే
నీ తోటే ప్రేమ పొతే పోనీ
అని అబద్దాలు చెప్పలేను లీ
నీ జతలోన , నీ జతలోన
ఈ ఎండ కాలం , నాకు వాన కాలం
నీ కలలోన , నీ కలలోన
మది అలలాగా , Cheru ప్రేమ తీరం
నీ ఎదలో నాకు చూటే వద్దు
నా యెదలో చోటే కోరవద్దు
మన ఎదలో ప్రేమను మాటే రద్దు
ఇవ్వి పై పైన మాటలు లీ హే హే
చిరుగాలి తరగంటి నీ మాటకీ
ఎద పొంగెను ఒక వెల్లువై
చిగురాకు రాగల నీ పాటకే
తను ఊగెను తొలి పల్లవి
ప్రేమ పుట్టాక న కళ్ళలో
దొంగ చూపేదో పూరి విప్పేనే
కొంచం నటనున్నది
కొంచం నిజమున్నది
ఈ సైయట బాగున్నది
నువ్వు వల వేస్తె , నువ్వు వల వేస్తే
నా ఎద మారే , న కదా మారే
అరేయ్ ఇది ఏదో ఒక కొత్త దాహం
అది పెరుగుతుంటే వీచే చెలి స్నేహం
ఒకసారి మౌనం గా నను చూడవే
ఈ నిమిషమే యుగామౌనులేయ్
నీ కళ్ళలో నన్ను బందిన్చావే
ఆ చేర నాకు సుకమౌను లీ
నిన్ను చూసేటి నా చూపులో
కరిగే ఎనేన్ని ముని మాపులో
పసి పాపి ఇలా , నా కనుపాపలేయ్
నీ జాడల్లో తోగాదేనే
తొలి సందేలలో ,తొలి సందేలలో
ఎరుపే కాదా నీకు సింధూరం
మాలి సందేలలో , మాలి సందేలలో
నీ పాపితిలో యెర్ర మందారం
నీ యదలో నాకు చూటే వద్దు
నా యెదలో చోటే కోరవద్దు
Mana Yedhalo ప్రేమను మాటే రాదు
ఇవ్వి పై పైన మాటలు లీ హే హే
నీ నీడై నడిచి ఆశలేదే
నీ తోడై వచ్చే ద్యాస లేదే
నీ తోటే ప్రేమ పొతే పోనీ
అని అబద్దాలు చెప్పలేను లీ
మన ఎదలో ప్రేమను మాటే రాదు
ఇవ్వి పై పైన మాటలు లీ హే హే
నీ నీడై నడిచి ఆశలేదే
నీ తోడై వచ్చే ద్యాస లేదే
నీ తోటే ప్రేమ పొతే పోనీ
అని అబద్దాలు చెప్పలేను లీ
నీ జతలోన , నీ జతలోన
ఈ ఎండ కాలం , నాకు వాన కాలం
నీ కలలోన , నీ కలలోన
మది అలలాగా , Cheru ప్రేమ తీరం
నీ ఎదలో నాకు చూటే వద్దు
నా యెదలో చోటే కోరవద్దు
మన ఎదలో ప్రేమను మాటే రద్దు
ఇవ్వి పై పైన మాటలు లీ హే హే
చిరుగాలి తరగంటి నీ మాటకీ
ఎద పొంగెను ఒక వెల్లువై
చిగురాకు రాగల నీ పాటకే
తను ఊగెను తొలి పల్లవి
ప్రేమ పుట్టాక న కళ్ళలో
దొంగ చూపేదో పూరి విప్పేనే
కొంచం నటనున్నది
కొంచం నిజమున్నది
ఈ సైయట బాగున్నది
నువ్వు వల వేస్తె , నువ్వు వల వేస్తే
నా ఎద మారే , న కదా మారే
అరేయ్ ఇది ఏదో ఒక కొత్త దాహం
అది పెరుగుతుంటే వీచే చెలి స్నేహం
ఒకసారి మౌనం గా నను చూడవే
ఈ నిమిషమే యుగామౌనులేయ్
నీ కళ్ళలో నన్ను బందిన్చావే
ఆ చేర నాకు సుకమౌను లీ
నిన్ను చూసేటి నా చూపులో
కరిగే ఎనేన్ని ముని మాపులో
పసి పాపి ఇలా , నా కనుపాపలేయ్
నీ జాడల్లో తోగాదేనే
తొలి సందేలలో ,తొలి సందేలలో
ఎరుపే కాదా నీకు సింధూరం
మాలి సందేలలో , మాలి సందేలలో
నీ పాపితిలో యెర్ర మందారం
నీ యదలో నాకు చూటే వద్దు
నా యెదలో చోటే కోరవద్దు
Mana Yedhalo ప్రేమను మాటే రాదు
ఇవ్వి పై పైన మాటలు లీ హే హే
నీ నీడై నడిచి ఆశలేదే
నీ తోడై వచ్చే ద్యాస లేదే
నీ తోటే ప్రేమ పొతే పోనీ
అని అబద్దాలు చెప్పలేను లీ
కామెంట్‌ను పోస్ట్ చేయండి