Male : రాయి
Female : ఏం రాయాలి i
Male : లెటర్
Female : ఎవరికీ
Male : నీకు
Female : నాకా ..?
Male : ఉమ్మ్ ..
Male : నాకు వ్రాయటం రాదూ , ఈ మధ్యన సంతకం పెట్టటం నేర్చుకున్న ..
Female : Wait, wait.....
Female : నాకు నువ్వు రాసే ఉత్తరం , నేను రాసి ...
Male : నాకు చదివి వినిపించి తరువాత నువ్వు .. చదువుకో
Female : I like it ..ఉమ్మ్ .. చెప్పు
Female : ఉమ్మ్ ...
Male : ఆ ..
Male : నా ప్రియ ...ప్రేమతో .. నీకు
Female : నీకు
Male : నే ..
Female : రాసే ..
Male : నేను
Female : ఉమ్మ్ .
Male : రాసే
Female : ఉత్తరం .
Male : ఉత్తరం ..లెటర్ ..చ ...లేక ..ఉమ్మ్ . కాదు ..ఉత్తరమే అని రాయి
Female : ఉమ్మ్ ..అదీ
Male : చదువు ..
Female : కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే
Male : పాటలో మర్చి రాసావ ..అప్పుడు నేను కూడా మారుస్తా ..
Male : మొదట నా ప్రియ అన్నాను కదా , అక్కడ ప్రియతమ అని మార్చుకో ..
Male : ప్రియతమ నీవింట్లో క్షేమేమా .. నేను ఇక్కడ క్షేమం
Female : ప్రియతమా నీవచట కుశలమా నేనిచట khusalame
Male : ఆహా ....ఓహో .. నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదల పొంగుతుంది
Male : కానీ అదంతా రాయాలని కూర్చుంటే , అక్షరాలే ..మాటలే ...!
Female : ఉహలన్ని పాటలే కనుల తోటలో ..
Male : అదీ ...
Female : తొలి కళల కవితలే మాట మాటలో ....
Male : అదీ ...ఆహా ..భ్రమండం ...కవిత ..కవిత ..ఉమ్మ్ ...పాడు ...
కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే
ప్రియతమా నీవచట కుశలమా నేనిచట ఖుసలమే
ఉహలన్ని పాటలే కనుల తోటలో ..
తొలి కళల కవితలే మాట మాటలో ....
ఊ హో ...
కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే
లాల ల ల ల లా ల ల ...
ప్రియతమా నీవచట కుశలమా నేనిచట ఖుసలమే
లాల ల ల ల లా ల ల ...
Male : ఉమ్మ్ ...
Male : నాకు తగలిన గాయం అదీ చల్లగా మానిపోతుంది ..
Male : అదేమిటో నాకు తెలీదు , ఏమి మాయో తెలీదు నాకు ఏమి కధసలు ..
Male : ఇది కూడా రాసుకో ...
Male : అక్కడక్కడ పువ్వు , నవ్వు , ప్రేమ అలాంటివి వేసుకోవాలి ఆ ......
Male : ఇదిగో చూడు నాకు ఏయ్ గాయం అయ్యినప్పటికి ఒళ్ళు తట్టుకుంటుంది
Male : నీ వొళ్ళు తట్టుకున్తుందా ..?
Male : ఉమా దేవి ....దేవి ఉమా దేవి ...
Female : అది కూడా ర్యాల ..?
Male : ఆహా ..హా ....
Male : అది ప్రేమా ....
Male : నా ప్రేమా ఎలా చెప్పాలో తెలీక ఇధవుతుంటే
Male :ఏడుపు వస్తోంది ...
Male : కానీ నేను ఏడ్చి .. నా శోకం నిన్ను కూడా భాధ పెడుతుంది అనుకున్నపుడు
Male : వచ్చీ కన్నీరు కూడా ఆగుతుంది .
Male : మనుషులు అర్ధం చేసుకునేందుకు idhi mamulu prema kaadhu..
Male : అగ్ని లాగ స్వచ్చమినది ...
గుండెల్లో గాయమేమో చల్లంగా మానిపోయే ,
మాయ చేసే ఆ మాయే ప్రేమాయే .....
ఎంత గాయమైన గాని నా మేనికేమిగాడు ,
పువ్వు సోకి నీ సోకు కన్దేనే ...
వెలికి రాణి వెర్రి ప్రేమ కనీటి ధారా లోన కరుగుతున్నది ....
నాడు సోకమోపలేక నీ గుండె బాధ పడితే తాలనన్నది ...
మనుషులేరుగా లేరు ,
మామూలు ప్రేమ కాదు ,
అగ్ని కంటే స్వచ్చమైనది ...
మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా ...
ఉమాదేవి గా శివుని అర్ధ భాగమై నా లోన నిలువుమా ..
సుభ లాలీ లాలి జో
లాలి లాలి జో ...
ఉమా దేవి లాలి జో ..
లాలీ లాలి జో
మమకారమే ....ఈ లాలి పాటా గా
రాసేది హృదయమా ....
నా హృదయమా .....

కామెంట్‌ను పోస్ట్ చేయండి