Damarapalli mahender
ఓం శతమానం భవతి శతాయ్యుప్పురుష
సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి దిష్థతి

మాటే మంత్రము..మనసే బంధము..
మమతే సమతే..మంగళ వాద్యము..
ఇది కళ్యాణం కమనీయం జీవితం..
..
మాటే మంత్రము..మనసే బంధము..
మమతే సమతే..మంగళ వద్యమూ..
ఇది కళ్యాణం కమనీయం జీవితం..(మాటే మంత్రము)

నీవే నాలో స్పందించిన
ప్రియ లయలో శ్రుతి కలిసే ప్రాణమిదే..
నేనే నీవుగా..పూవు తావిగా..
సంయోగాల సంగీతాలు విరిసే వేళలో..(మాటే మంత్రము)

నేనే నీవై ప్రేమించిన
అనురాగం పలికించే పల్లవిదే..
ఎదనా కోవెల..ఎదుటే దేవత..

వలపై వచ్చి వరమే ఇచ్చి కలిసేవేళలో..(మాటే మంత్రము)
0 Responses

కామెంట్‌ను పోస్ట్ చేయండి